చర్చ:ఇరుగంటిపల్లి

యావత్ తెలుగు ప్రజలకు హ్రుదయ పూర్వక నమస్కరాలు, నా పేరు బొప్పిడి నర్సిహ్మా రెడ్డి, గ్రామమ్ ఇరుగంటిపల్లి.

ఇది నల్గొండ జిల్లా కు 12 కిలొమీ దూరమ్ లొ ఉన్నది, ఇక్కడి ముఖ్యమైన వ్రుత్తి వ్యవసాయము వరి,బత్తయి,పత్తి ముఖ్యముగా పండిస్తారు,ఈ గ్రామానికి నీటి కొరత ఛాలా ఎక్కువ, కరువు ఈ ఊర్లొ నె పుట్టిన్దెమొ అనిపిస్తుంది ఎందుకంటె వానలు అస్సలు పడవు, ఇక్కడికి రవాణా వ్యవస్త కూడ సరిగా ఉన్డదు, ఈ గ్రామము పూర్తిగ హిన్దు గ్రామము ఇప్పుదడిప్పుడె వెనకపదినతరగతుల వాల్లు క్రిస్టియన్లు గా మారుతున్నరు.

   -  బొప్పిడి నర్సిహ్మా రెడ్డి
        ఇరుగంటిపల్లి

To find Address

మార్చు

Can any one of villagers put tha data how to reach iriganti palle, from Nalgonda including route direction and transport facility. I am looking for it long time. please put the data.

Return to "ఇరుగంటిపల్లి" page.