చర్చ:ఉత్లూర్
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసానికి సంబంధం లేని మీడియా ఫైల్ టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వ్యాసానికి సంబంధం లేని మీడియా ఫైల్
మార్చుసమాచారపెట్టె లోని మీడియా ఫైల్ కు ఈ వ్యాసానికి ఎటువంటి సంబంధం లేదు.అది ఒక వ్యక్తిపేరు మీద ఉన్న థర్మకాంట మీడియా ఫైల్.అందువలన దానిని సమాచారపెట్టె నుండి తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 16:33, 25 సెప్టెంబరు 2022 (UTC)