చర్చ:ఉలగలంద పెరుమాళ్ ఆలయం (కాంచీపురం)

తాజా వ్యాఖ్య: ఇదే పేరుతో మరో పేజీ ఉంది.ఈ రెండు ఒకటే కాదా? టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఇదే పేరుతో మరో పేజీ ఉంది.ఈ రెండు ఒకటే కాదా? మార్చు

ఉలగలంద పెరుమాళ్ ఆలయం (కాంచీపురం) అనే ఈ పేజీ 2015 మార్చి 29న సృష్టించబడింది.ఉలగళంద పెరుమాళ్ కోవెల, కాంచీపురం అనే మరోపేజీ 2013 జులై 6న సృష్టించబడింది.ఈ రెండు ఒకటే అని నేను అనుకుంటున్నాను. అయితే ముందు సృష్టించిన ఉలగళంద పెరుమాళ్ కోవెల, కాంచీపురం అనే పేజీలో ఎటువంటి మూలాలు లేనందున, ఆ పేజీని 2015 మార్చి 29న సృష్టించిన ఉలగలంద పెరుమాళ్ ఆలయం (కాంచీపురం) అనే పేజీలో విలీనం చేయాలని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:33, 8 మార్చి 2024 (UTC)Reply

Return to "ఉలగలంద పెరుమాళ్ ఆలయం (కాంచీపురం)" page.