చర్చ:ఎంహెచ్ ముజాహిద్

ఎం.హెచ్.ముజాహిద్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. 1974 జూలై 5న జన్మించారు. వరంగల్లొ పుట్టిన ఈయన తండ్రి మాషూఖ్ (లేట్) వృత్తి రీత్యా ఖమ్మం జిల్లా కొత్తగూడెం బాల్యాన్ని గడిపారు. తల్లి జహూరున్నీసా బేగం (లేట్) గృహిణి. జర్నలిష్ట్ గా.. 1999-20015 వరకు చర్చ, ఆంధ్రప్రభ, ప్రజాశక్తిలో రిపోర్ట్రర్ గా పని చేశారు. అనంతరం ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యొతి, సాక్షిలో సబ్ ఎడిటర్ గా వివిధ జిల్లాల్లొ పనిచేశారు. ప్రస్తుతం నవతెలంగాణ దిన పత్రిక ఫీచర్ డెస్క్ లో సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

కథలు, కవితలు, సెటైర్లు తెలుగు, ఉర్దూ భాషల్లో రాస్తుంటారు.

Return to "ఎంహెచ్ ముజాహిద్" page.