చర్చ:ఏకవింశతి అవతారములు
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
Untitled
మార్చుఏకవింశతి అవతారాలు అంటే ఏమిటి అన్న్ విషయం కొంతవరకు చెప్పబడినది, వాటి గురించి ఎక్కడ చెప్పబడినదో కూడా వ్రాయబడినది. కానీ, "ఏకవింశతి" అంటే అర్థమ్ వివరించలేదు. దయచేసి ఆ పదానికి అర్థంకూడా వ్యాసములో చేరిస్తె వ్యాసము పరిపూర్ణమవుతుందని నా ఉద్దేశ్యము.
పైన చెప్పిన వివరణ వ్యాసములో చేర్చిన తరువాత, వ్యాసము పూర్తవుతుందని నా అభిప్రాయము. కాబట్టి సభ్యులు, ఆ వివరణకూడ పూర్తిచేసినట్లయితే, ఈ వ్యాసానికి "మొలక" స్తాయిని తొలగించవచ్చును.--SIVA 05:26, 20 ఏప్రిల్ 2008 (UTC)