చర్చ:ఏకాదశపితరులు

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb

Untitled

మార్చు

ఈ వ్యాసము ప్రత్యేకముగా ఉండవలసిన అవసరము ఉన్నదా, లేదా వేరొక వ్యాసములో అంతర్భాగమా?

వ్యాసమును విస్తరించవలసిన అవసరము కనపడుతున్నది:

  1. ఏకాదశపితరులు ఏ సందర్భంగా తలచుకుంటారు
  2. వారి జాబితాలో ఎవరి తరువాత ఎవరిని వ్రాయాలి, లేదా ఏ వరుసలోనయినా వ్రాయవచ్చా,
  3. ఈ జాబితాను ఎవరు నిర్ణయించారు
  4. జాబితాలో "బంధువు" అని ఉన్నది. అంటే ఏ బంధువు దయచేసి వ్యాసమునందు తెలుప గలరు.

ఈ విషయాలమీద పూర్తి చెస్తే, వ్యాసం సంపూర్తి అవుతుందని నా అభిప్రాయం.--SIVA 00:49, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply

Return to "ఏకాదశపితరులు" page.