చర్చ:ఏప్రిల్‌ 1 ని ఏప్రిల్‌ ఫూల్‌ రోజు అని ఎందుకు అంటాం?

తాజా వ్యాఖ్య: తొలగింపు కు ప్రతిపాదన టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Sai2020
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రాన్స్ దేశపు రాజు ను "మన పిచ్చి తుగ్లక్" తో పోల్చారు కాని, తుగ్లక్ కు వెర్రివాడని పేరు ఎందుకు వచ్చింది? ఢిల్లీ నుండి దౌలతాబాదుకు, మళ్ళీ దౌలతాబాదు నుండి ధిల్లీ కు రాజధాని మార్చటంవల్ల అనుకుంటాను. కాని ఇక్కడ, ప్రాన్స్ రాజు సంవత్సరాదిని జనవరి 1 కి మారాడట, మరి ఇప్పటికి ప్రపంచమంతా కొత్తసంవత్సరాన్ని జనవరి ఒకటినే జరుపుకుంటున్నాముకదా! మరి అటువంటప్పుడు "పిచ్చి తుగ్లక్" తో ప్రాన్స్ రాజును ఎలా పోల్చటం?

ప్రాన్స్ రాజెవరు, ఆయన పేరు కూడ సేకరించి వ్యాసంలో పొందుపరిస్తె బాగుంటుందేమో!--SIVA 09:13, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

ముహమ్మద్ బిన్ తుగ్లక్ ని పిచ్చివాడు అన్న వాళ్ళకి పిచ్చి. అలా చూస్తే ఐన్‌స్టీన్ ని కూడా పిచ్చి వాడనాలి.

Muhammad Tughluq was a great scholar and a learned man. He knew logic, philosophy, mathematics, astronomy and physical sciences. He was a brilliant calligraphist. He had knowledge of medicine and was skilful in dialectics. He was a man with ideas far beyond his age. (ఆంగ్ల వికీ నుండి)

సాయీ(చర్చ) 09:37, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

తొలగింపు కు ప్రతిపాదన

మార్చు

వ్యాసం నిండా ఉన్నది నిజమో కాదో చెప్పలేము. ఆంగ్ల వికీలో నే ఎందుకో తీలీదు అని వ్రాసారు. కాబట్టి తుడిపేయాలని ప్రతిపాదన. సాయీ(చర్చ) 10:54, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

Return to "ఏప్రిల్‌ 1 ని ఏప్రిల్‌ ఫూల్‌ రోజు అని ఎందుకు అంటాం?" page.