చర్చ:ఓషధులు, మూలికలు

ఈ వ్యాసాన్ని ఓషధులు మరియు మూలికలు అని రెండు విడి వ్యాసాలుగా మార్చితే బాగుండవచ్చు. δευ దేవా 18:03, 26 సెప్టెంబర్ 2008 (UTC)

విష్ణుక్రాంతము అంటే అవిశ అని కొంతమందీ పొద్దుతిరుగుడు అని కొంతమందీ అర్థం చెబుతున్నారు. అది తప్పు. Evolvulus alsinoides, Evolvulus hirsutus అనే శాస్త్రీయ నామాలు గల జాతి విష్ణుక్రాంతం. దీనికి తెలుగులో కూడా విష్ణుక్రాంతమనే పేరు.

ఓషధులు, మూలికలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఓషధులు, మూలికలు" page.