చర్చ:కంకుల గుండు
కంకుల గుండు ఉపయోగాలు అందరికీ తెలియాలి. కనుక కంకుల గుండు తో చేను నూర్చు తున్న చిత్రమును చేర్చినే నేటి తరానికి దాని ఉపయోగం తెలుస్తుంది. ఆ చిత్రాన్ని చేర్చండి. ఒకే విషయాన్ని తెలియజేసే మూడు చిత్రాలు అవసరంలేదని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 01:49, 5 డిసెంబర్ 2012 (UTC))
కంకుల గుండు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కంకుల గుండు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.