చర్చ:కంతేరు

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

జనాభా లెక్కలు 2001 కొత్తగా చేర్చండి సార్

2011 జనాభా వివరాలు ఉన్నవి. చూడండి.--యర్రా రామారావు (చర్చ) 13:42, 22 నవంబర్ 2019 (UTC)

ఈ వ్యాసంలో ఇలా ఉన్నది:

         "ఉత్పత్తి
               కంతేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
         
           ప్రధాన పంటలు
                 వరి" 

వరి అనేది వస్తువు కాదు కాబట్టి, కొంత మార్పు అవసరం. పైన ఉన్నదంతా తీసివేసి, "కంతేరులొ వరి ప్రధాన పంట" అంటే simple గా సరిపోతుంది.

ధన్యవాదాలు.సవరించాను.--యర్రా రామారావు (చర్చ) 03:33, 11 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "కంతేరు" page.