చర్చ:కట్టావారిపాలెం

తాజా వ్యాఖ్య: ఆధారం కావాలి టాపిక్‌లో 13 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran

> గ్రామములో కమ్మ కులస్తుల ప్రాబల్యము అధికము

అంటే ఏమిటి ? వారి జనాభా ఎక్కువనా, లేక ఊరు రాజకీయార్ధిక భూ యాజమాన్య విషయం మొత్తం ఈ కులం ఆధీనంలో ఉందనా. ఈ వాక్యం నాకు అంత సబబుగా లేదు. అయితే తొలగించాలి, లేదా సరిగ్గావ్రాయాలి. Chavakiran 13:13, 6 జూలై 2010 (UTC)Reply

ఆధారం కావాలి మార్చు

ప్రాచీన కాలము నుండి గ్రామము విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.

ఈ వాక్యానికి ఆధారం కావాలి. అంటే ప్రాచీన కాలంలో ఈ గ్రామంలో ఎవరన్నా కవి ఉండే వాడా, లేకున్న ప్రాచీన కాలం నుండి విద్యకు పెట్టింది పేరు అని ఎలా చెపుతాం. Chavakiran 13:16, 6 జూలై 2010 (UTC)Reply

Return to "కట్టావారిపాలెం" page.