చర్చ:కణ్ణగి
తాజా వ్యాఖ్య: కన్నగి కాదు కణ్ణగి టాపిక్‌లో 13 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran
వీరా గారూ కన్నగి కన్నా శిలప్పదికారం గురించి వ్యాసం తయారుచేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. పత్ని సినిమాలో కూడా కొంత సమాచారం ఉన్నది.Rajasekhar1961 07:43, 7 సెప్టెంబర్ 2009 (UTC)
కన్నగి కాదు కణ్ణగి
మార్చువ్యాసం పేరు మార్చాలి. ఆ చారిత్రిక పాత్ర పేరు కణ్ణగి. బ్రాకెట్‌లో ఉన్న తమిళ లిపి చెప్పకనే చెప్తొంది.
- తరలించాను. Chavakiran 14:49, 9 ఏప్రిల్ 2011 (UTC)