చర్చ:కన్నడ భాష
తులు మాండలికమా? లేక ఒక భాషనా?
నాకు తెలిసినంతవరకూ దీనిని ఒక భాషగానే చూస్తారు
ఎందుకంటే తులు కన్నడ తెలిసిన వారికి అర్థము కాదు
తులు వచ్చిన వారికి కన్నడ కూడా వేరొక భాషగా మాట్లాడే అలవాటు కలదు ?
కానీ ఈ విషయములో నా విజ్ఞానము కొద్దిగా స్వల్పము Chavakiran 05:26, 21 నవంబర్ 2006 (UTC)
- మీరన్నది నిజమే అయ్యిండొచ్చు. అనువదిస్తూ నాకూ అదే అనుమానం కలిగింది. సరిచూసి దిద్దుతా --వైఙాసత్య 05:59, 21 నవంబర్ 2006 (UTC)
కన్నడ భాష గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కన్నడ భాష పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.