చర్చ:కర్లపాలెం
కర్లపాలెం పూర్వము దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు,ఒకప్పుడు ఈ ప్రాతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి అందుకే దీనిని కఱులపాలెం అని పిలిచెవారు కాలక్రమేణా అది కర్లపాలెం అయినది.ఇక్కడ క్రీ.శ ఒకటో శతబ్దానికిచెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.
కర్లపాలెం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కర్లపాలెం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.