చర్చ:కలబంద
కలబంద పునరుత్పత్తి?
మార్చుఈ చిత్రంలోని పుష్పించిన కలబంద మళ్ళీ మళ్ళీ పుష్పిస్తుందా లేక అంతటితో అంతరిస్తుందా, నేను ఫోటో తీయడానికి దగ్గరకి వెళ్ళి చూసినపుడు పుష్పించిన రెండు కలబంద చెట్ల ఆకులు పూర్తిగా ఎండి పోయి ఉన్నవి, ఖచ్చితంగా తెలిసిన వారు తెలియజేయగలరు. ఈ చెట్టుకి కాసిన కాయలలోని విత్తనాలు మొలకెత్తుతాయా. ఎవరైనా వీటి కాయలు, విత్తనాలు, మొలకల ఫోటోలను చేర్చగలరు. YVSREDDY (చర్చ) 07:03, 6 డిసెంబర్ 2012 (UTC)