చర్చ:కార్బాక్సిలిక్ ఆమ్లం

కార్బాక్సిలిక్ ఆమ్లం, కార్బోక్సిలిక్ ఆమ్లం రెండూ ఒక్కటే అని నా నమ్మకం.కార్బాక్సిలిక్ పేజీని ఉంచి, కార్బోక్సిలిక్ లో ఉన్న పదార్థాన్ని తీసుకొచ్చి కార్బాక్సిలిక్ లో కలపడం సబబు అని నా అభిప్రాయం. 67.180.52.191 17:28, 25 ఆగష్టు 2015 (UTC)

రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి. కనుక ముందుగా సృష్టించిన వ్యాసంలోనికి తరువాత సృష్టించిన వ్యాసం విలీనం చేయబడుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:18, 27 ఆగష్టు 2015 (UTC)
Return to "కార్బాక్సిలిక్ ఆమ్లం" page.