చర్చ:కాళేశ్వర క్షేత్రం

తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం దారిమార్పు చేయాలి టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసం దారిమార్పు చేయాలి

మార్చు

ఈ వ్యాసం సృష్టించి సుమారు 9 సంవత్సరాలకు పైగా అయింది.అసలు ఆలయం మంధని మండలంలో ఉందని మాత్రమే రాసారు. అలయం ఉన్న స్థానం సరిగా ఉదహరించలేదు.ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు చేర్చటానికి ప్రయత్నించటానికి సరియైన పూర్తి సమాచారంలేదు. ఇంకొక సందేహం ఒకవేళ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, ఇది ఒకటేనా అనే సందేహం ఉంది.అందువలన ఏదిఏమైనా ఈ శీర్షికను కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం దారిమార్పు చేయవచ్చుఅని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 12:53, 18 అక్టోబరు 2024 (UTC)Reply

Return to "కాళేశ్వర క్షేత్రం" page.