చర్చ:కాశ్యప శిల్ప శాస్త్రము
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
శిల్పకళకు భారతీయ కళలలో ప్రముఖ స్థానం ఉన్నది. ఇలాంటి కళలో ప్రమాణిక గ్రంధం గురించి వివరాలు తెలియజేస్తే చాలా బాగుంటుంది. మీకేమైనా సహాయం కావాలంటే తెలియజేయండి.Rajasekhar1961 04:24, 7 ఫిబ్రవరి 2009 (UTC)