చర్చ:కుమ్మరి (కులం)
కుమ్మరి కులము అనగనే కు0డలు చేసే కులమని, ఒక వెనుకబడిన కులమని అ0దరికి తెలుసు. కానీ ఈ కుల0లో ఎ0దరో మహాను భావులు జన్మి0చారు. శాలివాహన ఛక్రవర్తి, మైసూర్ వుడయార్ మహారాజు, కవయిత్రి మొల్ల, మొదలగు చరిత్రకారులు ఈ కుల0లొ జన్మిఒచారు.
వివిధ ర0గాలలొ ప్రావీణ్య0 ఉన్నవారు అనేక మంది ఉన్నప్పటికీ కులం వెనుకబడి ఉండటఒ వలన వారి ఉనికి తెలియటం లేదు.
ప్రఖ్యాత మ్రుదంగ విద్వంసులు శ్రీ యల్లా వెంకటేశ్వర రావు గారు ఈ కులానికి చెందిన వారే.
ఇట్లు:
- -వెంకటేశ్వర రావు.
- మార్కొండపాడు.
- పశ్చిమగోదవరి జిల్లా.
ఈ వ్యాసం కుమ్మరి కులానికి సంబంధించినది. దీనిలో కులానికి సంబంధించిన వివరాలు వ్రాయాలి. దీనిలో కుండలను తయారుచేసే విధానాలు వ్రాయనవసరం లేదు. ఉండాలంటే కుల వృత్తి గూర్చి సంగ్రహంగా వ్రాయాలి. ఆ కులం వారు వివిధ వృత్తులలో స్థిరపడ్డారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక కుండలు తయారుచేయడాని గురించి మృణ్మయ పాత్రలు వ్యాసం లోనికి తరలించడం మంచిది.--కె.వెంకటరమణ⇒చర్చ 14:16, 19 జూన్ 2016 (UTC)
CASTE OF SATAVAHANAS AND WODEYARS
మార్చు1.According to 'Age of imperial unity' Sathavahanas belongs to chandravamsa yadava dyanasty. 2.According to Historian 'Dr.Bhandarkar,Sathavahanas are yadavas. 3.According Jai Narayansingh yadavs 'yadavonka bhahuth ethihas' sathavahanas are belongs to chandravamsa yadav dynasty. 4. According to v.v.Mirashi, a Maratha historian sathavahanas belongs to yadavas. 5 in vishnu puranam,vayu puranam,matsha puranam,Bhagavatha puranam sathavahanas are mentioned.In puranams yadavas are refered by word 'vrushala' and sathavahanas are also mentioned by vrushala. 6.Mourya chandraguptha was also reffered by 'vrushala' word who belongs to yadava dynasty. 7.Eighteen banches of yadavas were brought by Saint' Agastya' from Dwaraka to south after Dwaraka immersed in Arabian sea. 8 That branches are 'Andhaka,Vrusti,Bhoji etc... 9.Sathavahanas are belongs to Andhaka yadavas branch. 10.So state named after them Andhara Pradesh as it was ruled by 'Andhakas' According to the text book ' Political And Cultural History of Karnataka including Deccan, From Beginning to 2014, page 592, WODEYARS dynasty of Mysore Yaduvanshis.