చర్చ:కేలండరు
తాజా వ్యాఖ్య: క్యాలండర్ శీర్షికను పంచాగంగా మార్చుట టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Srikrishnak
క్యాలండర్ శీర్షికను పంచాగంగా మార్చుట
మార్చుక్యాలండర్ పదం వాడుతున్నాము. ఇది సరి అయినదేనా లేక పంచాంగం అని వాడుదామా ? ఏది సమంజసం కొంచెం చర్చిస్తే మంచిది అని అభిప్రాయపడుతున్నాను. Srikrishnak (చర్చ) 22:03, 22 జూన్ 2022 (UTC)