చర్చ:కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
స్వరలాసిక గారూ, ఈ వ్యాసం ఒక చిత్రంతో మాత్రమే ఉంది. ఈ వ్యాసం మరియు ఆంగ్ల వికీలో గల Connemara Public Library వ్యాసం ఒక్కటేనా? పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 16:35, 14 మార్చి 2015 (UTC)
- కె.వెంకటరమణగారూ, ఆంగ్ల వికీపీడియాలో ఉన్న వ్యాసం ఇదీ ఒకటేనండి. దీన్ని ఇంకా వ్రాయాల్సి ఉంది. కేవలం బొమ్మ మాత్రమే ఉంచాను.ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక చూస్తూ ఉంటే ఈ బొమ్మ కనిపించింది. వెంటనే వికీపీడీయాలో ఎక్కించాను. --స్వరలాసిక (చర్చ) 17:04, 14 మార్చి 2015 (UTC)