చర్చ:కోబ్రా (2022 చిత్రం)

తాజా వ్యాఖ్య: శీర్షిక తరలింపు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

శీర్షిక తరలింపు

మార్చు

" కోబ్రా " అనే ఈ వ్యాసం చిత్రానికి సంబందించిన వ్యాసం.కోబ్రా అనే శీర్షిక ఆంగ్ల వికీపీడియాలోని "Cobra" అనే వ్యాసానికి సరిపోయిన యూనివర్సల్ శీర్షిక. కావున ఈ శీర్షికను ఆంగ్ల వికీపీడియాలోని "Cobra (2022 film)" అనే వ్యాసానికి అనుగుణంగా "కోబ్రా 2022 (చిత్రం)" అని దారిమార్పు లేకుండా తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 13:58, 20 మే 2022 (UTC)Reply

Return to "కోబ్రా (2022 చిత్రం)" page.