చర్చ:కోరుకొల్లు (పాలకోడేరు మండలం)

కోరుకొల్లు లొ పెద్దఛెరువు నడిబొడ్డున ఉన్న ప్రసిద్ద ఆలయం పొలెరుమ్మ వారి ఆలయము.

శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వస్తుంటారు.ఈ ఆలయం వెనక ప్రకన సర్దార్ దండు నారాయణ రాజు ఉన్నత పాఠశాల ఉన్నది.ఈ పాఠశాల ఛల్లని వతవరనమ్ తొ ఉన్నది.

Return to "కోరుకొల్లు (పాలకోడేరు మండలం)" page.