చర్చ:క్యారట్
క్యారెట్ ను మన వాళ్ళు గాజరగడ్డ అని పిలుస్తారు ఈ వ్యాసానికి గాజరగడ్డ అని పేరు మార్చవచ్చా?
- [1] ఇక్కడ చూడండి.
- తెలుగులో గాజరగడ్డ అని భారతీయ వంటకములలో ఇతర ప్రాంతములలో క్యారట్, కారట్, క్యారట్‌గడ్డ అని కూడా వ్యవహరిస్తారు.
- క్యారట్ అను వ్యాసము భారతీయ వంటకములు లోని కూరగాయలు వర్గమునకు చెందినది.
- గాజరగడ్డ అనునది తెలుగు వంటకములు లోని కూరగాయలు వర్గమునకు చెందినది.
- ఒక కూరగాయ రకము భారతీయ భాషలలో అనేక పేర్లతో పిలవబడుతుంది. పైన ఉదహరించిన సరి అయిన వర్గములొ చేర్చిన యెడల సరి పోతుంది.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:51, 7 ఆగష్టు 2011 (UTC)
క్యారట్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. క్యారట్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.