చర్చ:గంగువారి సింగడాం

గంగువారిసిగడాం vs గంగువారి సింగడాం

మార్చు

గంగువారిసిగడాంఅని ఒక మండలం పేజీ ఉంది. శ్రీకాకుళం జిల్లా పేజీలో మండలాలనుంది ప్రస్తుత పేజీ (గంగువారి సింగడాం) కి లంకె ఉంది. ఈ పేజీలో విజయనగరం జిల్లా లో మండలం అని రాసారు. ఈ రెండూ వేర్వేరా? తెలిసినవారు సరిదిద్దండి.--వీవెన్ 08:59, 14 సెప్టెంబర్ 2006 (UTC)

శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది కానీ విజయనగరము జిల్లా సరిహద్దుల్లో ఉందని నాకు తోస్తుంది --వైఙాసత్య 13:56, 14 సెప్టెంబర్ 2006 (UTC)
Return to "గంగువారి సింగడాం" page.