చర్చ:గండవరం
తాజా వ్యాఖ్య: మార్పులు చేయాలి టాపిక్‌లో 7 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు
మార్పులు చేయాలి
మార్చుగండవరం గ్రామం లో ప్రముఖ రచయిత అడిగోపుల వెంకటరత్నం జన్మస్థలం అని ఫోటో వేసి రాసియున్నారు.వారిది కొత్తవంగల్లు గ్రామము.సవరణ చేయగలరు. Kopparthi janardhan1965 (చర్చ) 17:16, 1 జనవరి 2025 (UTC)
- @Kopparthi janardhan1965 గారూ ఏమైనా ఆధారం ఉందా లేక మీకు బాగా తెలుసునా? యర్రా రామారావు (చర్చ) 17:37, 1 జనవరి 2025 (UTC)