చర్చ:గాలిపటం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
గాలిపటం వ్యాసం తెలుగు వికీపీడియా సమిష్టి కృషిలో భాగంగా మెరుగుపరచడానికి పరిగణింపబడుతున్నది.
Wikipedia
Wikipedia

పతంగి కంటే గాలిపటం అందరికీ తెలిసిన అచ్చతెలుగు పదమని. ఈ వ్యాసాన్ని గాలిపటం కు మార్చాలని భావిస్తున్నాను --వైఙాసత్య 17:53, 26 మే 2007 (UTC)Reply

గాలి పటం కంటె పతంగి అనే మేము చిన్నప్పుడు(వేరే భషల ప్రభావం మా మీద పదడనప్పుడు) ఎప్పుడూ వాడే వాళ్ళం. రెండు పదాలని ఇదే పేజికి లంకె వేయగల సౌలభ్యం ఏదైనా ఉందాండి? -- Navamoini 18:04, 26 మే 2007 (UTC)Reply

  • పతంగి అంటే నా లాంటి గోదావరి జిల్లా వాడికి అర్థం కాదు, అదే గాలిపటం అంటే హైదరాబాదు వారికి అర్థం అవుతుంది కాని, వారు పతంగి అనే పిలుస్తారు, కానీ నా అనుమానం ప్రకారం పతంగి , హిందీ కాని ఉర్దు పదం కాని అయిండాలి.--చామర్తి 18:13, 26 మే 2007 (UTC)
రెండు పదాలకు ఇదే పేజీనీ లింకు చేసి సౌకర్యం ఉంది. అలా చేద్దాం --వైఙాసత్య 18:19, 26 మే 2007 (UTC)Reply
Return to "గాలిపటం" page.