చర్చ:గూడూరు (కృష్ణా)

గూడూరు గ్రామంలో అనేక దేవాలయలున్నాయి. గుడులు (దేవాలయలు) ఉన్న ఊరు కనుక ఆగ్రామానికి '''గూడూరు''' అన్నపేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. గూడూరు ఉన్న అనేక దేవాలయలలో ముఖ్యమైనవి. శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత మాధవస్వామి ఆలయము, శ్రీ వేంకటాచలపతి ఆలయము, శ్రీ నృసింహస్వామి ఆలయము, శ్రీ సీతారామాలయము, సద్గురు సాయబాబా అలయము. సర్వమతసమాన ప్రతీకగా ఒక పురాతన మసీదు కూడా ఈ ఊరిలో ఉంది.

Return to "గూడూరు (కృష్ణా)" page.