చర్చ:ఘట్టమనేని కృష్ణ/GA1

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Yasshu28

ఈ వ్యాసాన్ని సమీక్షకు నేను స్వీకరిస్తున్నానుYasshu28 (చర్చ) 05:39, 20 డిసెంబరు 2018 (UTC)Reply

వ్యాసం సమీక్ష

మార్చు

వ్యక్తిగత జీవితం

  • "చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు." ఈ వాక్యం "చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు." అని ఉండాలి. ఈ వాక్యానికి రెఫెరెన్సుగా వాడిన లింకులో సుధీర్ బాబు కృష్ణకు చిన్న అల్లుడు అన్న సమాచారం లేదు. అతడు కృష్ణ కుటుంబానికి చెందిన వ్యక్తి అని మాత్రమే ఉంది.
Return to "ఘట్టమనేని కృష్ణ/GA1" page.