చర్చ:చందమామ కథలు

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb

కధలన్నిటి కధ కాలం కొన్ని శతాబ్దాలకిందటి మాట. కథలన్నిటిలోనూ పల్లెటూరి నేపధ్యమే ఎక్కువగా కనపడుతుంది. రాజులు, చక్రవర్తులు, తెలువిగల మంత్రులు, మునసబులు, కరణాలు, మంచి రైతులు, చక్కటి ఉపాధ్యాయులు ఈ కధలలో దర్శనమిస్తూ ఉంటారు.చందమామ కధలలో ఏఒక్క ఆధునిక పరికరం కనపడదు. చివరికి సైకిలు కూడ కనపడదు.

బహుషా మీరు ఈకాలం నాటి చందమామ చదవలేదనుకుంటాను. We have modern stories and modern pictures too. May be your statement would have been true if you had made it in 1985.

  • మనం ఇక్కడ వ్రాస్తున్నది, కథలుగా చందమామ కథలు ఏవిధంగా ప్రాశస్త్యం పొందాయని. చందమామ కథలు ఒక నిర్ధిష్టమైన కీర్తి సంపాయించుకున్న వైనం, తెలుగులో కథల చరిత్ర వ్రాస్తున్నప్పుడు, చందమామ కథల గురుంచి ప్రత్యేకంగా చెప్పుకునేంతటి పేరు ఎలా తెచ్చుకున్నాయన్న విషయాన్ని నొక్కి చెప్పటమే నా ఉద్దేశ్యం. ఈ కథలు మంచి పేరు తెచ్చుకోవటానికి, అందరికీ అవి చదువుతుంటే, హయిగా ఆనందించటానికి ముఖ్య కారణం, చందమామ కథలలోని కధా కాలం ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు చందమామ పేరుతో వస్తున్న పత్రికలో అనేకం వ్రాస్తూ ఉండవచ్చు కాని, ఇప్పుడు చందమామకు అంత పేరు ఉన్నదా???--S I V A 23:05, 7 మార్చి 2009 (UTC)Reply
Return to "చందమామ కథలు" page.