చర్చ:చంద్రాబాయి బోర్కర్
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసం ఒక బ్లాగు నుండి కాపీచేయబడిన వ్యాసం. యిలాంటి వ్యాసం తొలగించబడుతుంది. కానీ ఈ వ్యాసాన్ని విస్తరించవచ్చు. విస్తరించడానికి వనరులు:
- http://www.saiamrithadhara.com/mahabhakthas/chandrabai_borkar.html
- http://www.saibaba.org/lhossb/lhossb19.html
- http://blessedones.saibaba.com/borkar/borkar-3.html
ఈ అంతర్జాల లింకుల ద్వారా విస్తరించవచ్చు. కోణేటి కుమార్ గారూ ప్రయత్నించంది. సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి.--కె.వెంకటరమణ⇒చర్చ 14:38, 2 జనవరి 2016 (UTC)