చర్చ:చంద్రుడు జ్యోతిషం

తాజా వ్యాఖ్య: చంద్రుడు వ్యాసానికి మూలాలు కూర్పు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha

చంద్రుడు వ్యాసానికి మూలాలు కూర్పు మార్చు

సుజాత గారు నమస్కారం.ఈ వ్యాసానికి మూలాలు చేర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:32, 29 మే 2020 (UTC)Reply
ఇది పంచాంగాలను చూసి వ్రాసినది. ఇప్పుడు ఆ పంచాంగ మూలాలను ఇప్పుడు వివరాలతో అందించలేను. ఇది వికీ నియమాలకు అనుగుణంగా లేదని భావించినట్లైతే తొలగించవచ్చు.T.sujatha (చర్చ) 15:57, 29 మే 2020 (UTC)Reply
Return to "చంద్రుడు జ్యోతిషం" page.