చర్చ:చాట్‌జిపిటి
తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: YVSREDDY
చాట్‌జిపిటి వెబ్‌సైట్‌లో "ChatGPT link in telugu wikipedia" అని అడిగినప్పుడు ChatGPT అనే లింకు వచ్చింది. అందువలన ఈ లింకు నుంచి చాట్‌జిపిటికి దారిమార్పు ఇచ్చాను. YVSREDDY (చర్చ) 14:11, 8 ఫిబ్రవరి 2023 (UTC)