చర్చ:చుక్కావారిపల్లె

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu

Untitled

మార్చు

"మా వూరు మాన్ఛిది మా వూరు గొప్పది"

అని ఒకరు వ్రాశారు
సంతోషం, అభినందనలు. కాని పై వాక్యం తొలగించవలసి వస్తుంది. ఎందుకంటే ఇది వికిపీడియావ్యాసంలో వ్రాసే విధంగా లేదు. వూరి గురించి స్పష్టమైన వివరాలు వ్రాయగోరుతున్నాను. వూరి జనాభా ఎంత? వృత్తులేమిటి? విశేషాలేమిటి? సమస్యలేమిటి? వగైరా...

--కాసుబాబు 10:22, 7 ఫిబ్రవరి 2007 (UTC)Reply

Return to "చుక్కావారిపల్లె" page.