చర్చ:చెన్నారం (రేవల్లి మండలం)

తాజా వ్యాఖ్య: చెన్నారం గ్రామం వ్యాసంలో మీ సవరణలు టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

చెన్నారం గ్రామం వ్యాసంలో మీ సవరణలు మార్చు

చంద్రశేఖర్ గారూ గ్రామ వ్యాసాలలో మీరు సవరణలు చేపడుతున్నందుకు ధన్యవాదాలు. అయితే చెన్నారం గ్రామం చెన్నారం మండలంలో ఉన్నదానిని, ఏదుల మండలంలో ఉన్నట్లుగా మార్చారు. ఈ మార్పుకు తగిన ఆధారాలతో పూర్తిగా వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 09:39, 31 అక్టోబరు 2023 (UTC)Reply

Return to "చెన్నారం (రేవల్లి మండలం)" page.