చర్చ:జగిత్యాల

తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: 2409:40F0:1038:B76:58D5:BAC5:1C4A:D137

ohm ohm ohm ohm ohm ohm ohm 2409:40F0:1038:B76:58D5:BAC5:1C4A:D137 16:23, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు]
జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. సా.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా సా.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు 2409:40F0:1038:B76:58D5:BAC5:1C4A:D137 16:24, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
Return to "జగిత్యాల" page.