చర్చ:జలవిద్యుత్ కేంద్రాలు జాబితా

తాజా వ్యాఖ్య: ఇది జాబితా పేజీనా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఇది జాబితా పేజీనా మార్చు

విశ్వనాథ్ గారూ ఈ పేజీని మీరు సృష్టించారు. ఇది జాబితా పేజీయే గదా!ఎందుకంటే దీనికి వికీడేటా లింకును కలపటానికి ప్రయత్నించగా, జలవిద్యుత్ అనే వ్యాసం పేజీ వికీడేటాతో లింకు అయిన వ్యాసం మరొకటి ఉంది.జలవిద్యుత్ కేంద్రాలు పేరుతో నాకు తెలిసినంతవరకు పేజీ లేనట్లుగా తెలుస్తుంది.వివరణ ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:54, 22 ఆగస్టు 2020 (UTC)Reply
యర్రా రామారావు గారు...అది జాబితానే. వ్యాసంగా విస్తరించలేక అలా వదిలేసాను. మీరు విలీనం కాని తొలగింపు కాని చేయాలనుకొంటే చేయవచ్చు.ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)
జలవిద్యుత్ కేంద్రాలు జాబితాగా తరలింపు చేయటమైనది.--యర్రా రామారావు (చర్చ) 14:50, 24 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "జలవిద్యుత్ కేంద్రాలు జాబితా" page.