చర్చ:జాతీయపతాక నియమావళి

Flag code of India అన్న పుటకు ఈ పుట లంకె పెట్టనందువల్ల నేను తెలుగులో te:భారత పతాక నిబంధనలు పుట మొత్తం అనువదించాను. తీరా చూస్తే ముందే తయారైన ఈ పుట ఇప్పుడు దొరికింది. ఇలా రెట్టింపు పని సృష్టించుకోవడం వృధా కనుక దయచేసి వ్యాసం మొదలుపెట్టగానే అనువాద లంకెలు కలపవలెనని మనవి.

జాతీయపతాక నియమావళి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "జాతీయపతాక నియమావళి" page.