చర్చ:జిమ్మీ వేల్స్
తాజా వ్యాఖ్య: మూలములు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Pidarah
మూలములు
మార్చునాకు మూలముల లో ఇంగ్లీషు నుండి తప్పించుకోవడానికి ప్రాక్టికల్ సొల్యూషన్ కనపడలేదు. ఒకవేళ url కు తెలుగు హెడ్డింగు పెట్టినా కాని, కంటెంటు ఇంగ్లీషు లోనే ఉంటుంది, కనుక ఇంక ఇంగ్లీషు పేజికే లింకు పెట్టడము మంచిది అనిపించింది
--పిఢరా 10:26, 18 ఏప్రిల్ 2007 (UTC)