చర్చ:జొరాస్ట్రియన్ మతం
జొరాస్త్ర మతము సమాచారాన్ని విలీనం చేసి, కూర్పుల చరిత్ర ఇక్కడ అతికించాను. అహ్మద్ నిసార్ (చర్చ) 04:50, 15 జనవరి 2014 (UTC)
- (ప్రస్తు • గత) 20:03, 3 డిసెంబర్ 2013 అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (25,386 బైట్లు) (-5) . . (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:41, 3 డిసెంబర్ 2013 అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (25,391 బైట్లు) (0) . . (జొరాస్ట్రియన్ మతము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:40, 3 డిసెంబర్ 2013 అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (25,391 బైట్లు) (+81) . . (విలీనం|జోరాస్ట్రియన్ మతము.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:18, 25 అక్టోబర్ 2013 RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (25,310 బైట్లు) (0) . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:30, 31 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (25,310 బైట్లు) (+1,302) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 02:21, 20 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (24,008 బైట్లు) (-17) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 02:15, 20 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (24,025 బైట్లు) (+113) . . (→పరిచయం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 02:39, 17 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (23,912 బైట్లు) (0) . . (భూపతిరాజు రమేష్ రాజు జొరాష్ట్ర మతము పేజీని జొరాస్త్ర మతముకి తరలించారు: ఉచ్చారణ లోపం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 02:38, 17 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (23,912 బైట్లు) (+1) . . (→చరిత్ర) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 02:37, 17 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (23,911 బైట్లు) (+11) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:23, 3 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (23,900 బైట్లు) (+13,762) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:35, 2 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,138 బైట్లు) (+1) . . (→చీలికలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:34, 2 జూలై 2013 భూపతిరాజు రమేష్ రాజు (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,137 బైట్లు) (+10,137) . . (కొత్త పేజీ: ==పరిచయం== జొరాష్ట్ర మతము (Zoroastrianism) అనేది ఇరాన్ (పూర్వపు పర్షియా) ...) (కృతజ్ఞత తెలుపు)
చీలికలు
మార్చుఈ విభాగములోని సమాచారము తప్పు. ప్రస్తుత ఆఫ్ఘనిసాన్ లోనికి ప్రవేశించిన ఇండో-ఆర్యులు పారశీకులకు, వైదిక హిందువులకు ఆద్యులు. వీరు రెండు శాఖలుగా విడి పోయి పశ్చిమదిశగా వెళ్ళిన వారు పారశీకులయ్యరు. తూర్పుదిశగా వెళ్ళి సిందు లోయ, మైదానములలో (పంజాబ్) స్థిరపడిన వారు వైదిక హిందువులయ్యారు. ఋగ్వేదము, జెండ్ అవెస్త దాదాపుగా ఒకటె. రెండీంటిలోను ప్రకృతి ఆరాధన ఉంటుంది. అగ్ని, మిత్ర, వరుణ, సోమ వగైరాలు రెంటికీ ఒకటే. ఋగ్వేదములో ఋషి విశ్వాన్ని ఎవరు, ఎపుడు, ఎలా సృష్టించారు? సృష్టికి మూలమేమిటి వగైరా ప్రశ్నలు అడుగుతాడు (నాసాదీయ సూక్త). ఒక విధముగా ఋగ్వేదములో అజ్నాన వాదము (agnosticism) కనపడుతుంది. దీనిని monotheiesm, polytheism అనడం తప్పు. జొరాస్ట్రియన్ మతము నుండి వైదిక హిందూ మతము విడిపదడింది అనడం ఇంకా తప్పు. దీనిని సవరింపగలరు.
- మార్పులు చేయబడినవి.14.139.94.110 06:43, 8 మార్చి 2021 (UTC)