చర్చ:జోస్యం
విషయం ఒకటే కాబట్టి కలపవచ్చు.కానీ చిలకజోస్యం లాంటివి చెప్పేవారికి జ్యోతిష్యం లోని గ్రహాలు రాశులు ఏమీ తెలియవు.ఒకే సమాజంలో పండితులు జానపదులు విడివిడిగా బ్రతికినట్లే జ్యోతిష్యం జోస్యం కూడా విడివిడిగానే చలామణి అయ్యి గుర్తింపు పొందాయి.ఒకే వ్యాసంలో రెండు విభాగాలుగా వీటిని ఉంచవచ్చు.--Nrahamthulla 03:59, 26 అక్టోబర్ 2008 (UTC)
జోస్యం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. జోస్యం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.