చర్చ:జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.
ఇది నేను అంటూ ఒక వ్యక్తి రాసుకొన్న సొంత ఆలోచనా భావనల రూపం. ఇది అదే విధంగా ఇక్కడ వ్యాసరూపంలో ఉండకూడదు. మార్చగలిగినా, లేదా వేరు వ్యాసంలో విలీనం చేసినా బావుంటుంది.విశ్వనాధ్ (చర్చ) 13:44, 30 ఏప్రిల్ 2013 (UTC)