చర్చ:జ్వలిత
తాజా వ్యాఖ్య: జ్వలిత వివరాలు టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: Denhanala vijaya kumari
జ్వలిత వివరాలు అప్డేట్ చేయవలసి ఉన్నది
జ్వలిత వివరాలు
మార్చు2017 వరకు ప్రచురించిన పుస్తకాల పేర్లు మాత్రమే చేర్చారు.
2019లో 'సంగడిముంత' కవితా సంపుటి, 'రూపాంతరం' కథల సంపుటి ప్రచురించారు.
2020లో కరోనా డైరీ, 2021లో లేఖావలోకనం(లేఖల సంకలనం), గల్పికా తరువు(గల్పికల సంకలనం), తనూజ్ సోలంకి కథల సంపుటిని ఆంగ్లం నుండి తెలుగు లోకి ముజఫర్ నగర్ లో దీపావళి అనే పేరుతో అనువాదం చేయగా అన్వీక్షకి వారు ప్రచురించారు.
2021 నుండి 'బహుళ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రిక నడుపుతున్నారు.
2022లో సంఘటిత స్త్రీవాద కవితా సంకలనం, 2023లో మల్లెసాల శతాధిక వృత్తి కథల సంకలనం ప్రచురిచారు. 2023 లో తన రచన సంగడిముంత ను స్వాతీ శ్రీపాద wounded lives పేరుతో ఆంగ్లానువాదాన్ని బ్లూరోజెస్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. Denhanala vijaya kumari (చర్చ) 15:20, 31 అక్టోబరు 2024 (UTC)