చర్చ:డాక్టర్ సి.వి.జి.చౌదరి
వర్గాలు చెర్చగలరు
మార్చువ్యాసానికి మూలాలు జత చేయబడినవి మీరు చేసిన లింకులు తొలగించ గలరు. ఈ వ్యాసం లోని వ్యక్తి సేవలు ఉత్తర భారత దేశానికి పరిమితమైనందువల్ల తెలుగు వారిలో ప్రాముఖ్యత రాలేదు. మన దేశంలొ మొదటి తరము పశు వైద్యులను తయారు చేసిన వారు. వీరు మరణించి 30 ఏళ్ళు అవుతున్నది దీనిలో ఎటువంటి వ్యాపార దృక్పదం లేదు. మీ సహేతుకమైన సూచనలు చేప్పగలరు. వారికి లభించిన బ్రిటీష్ రాజ పురస్కారం మన పద్మ అవార్ద్ వంటిదే. ఇది పశీలించ బడినది. 10:38, 26 జూన్ 2021 (UTC)~~