చర్చ:తాటి ముంజలు
తాతి ముంజలు ఇస్ గూద్ ఫొర్ హేల్థ్ , థెయ అరె వెర్య్ ఫమౌస్ ఇన్ థె అంధ్ర ప్రదెష్
- తాటి ముంజలు అనేవి తాటికాయలో తినదగిన భాగం. ఈ వ్యాసంలో తాటి చెట్టుకీ తాటి ముంజలకీ మధ్య ఉండే తేడాని గమనించలేదు. మంచి సమాచారం ఉన్న వ్యాసమే అయినా అశ్రద్ధగా రాసేరేమో అనిపించింది. Vemurione (చర్చ) 14:00, 2 నవంబర్ 2015 (UTC)
- Vemurione గారూ ఈ వ్యాసాన్ని కొంతవరకు వికీకరించాను. మరికొంత శుద్ధి చేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:35, 9 నవంబర్ 2015 (UTC)
తాటి ముంజలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. తాటి ముంజలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.