చర్చ:తుమ్మర్గూడెం

పరిపాలన మార్చు

  • ముకునూరు గ్రామపంచాయితీ సర్పంచి సవళం ధారయ్య అతను పరిపాలన ౨౦౧౪ నుండి పరిపాలిస్తున్నరు.మా గ్రామపంచాయితీలో నాల్గు ఊర్లు ఉన్నాయి.అవి తిమ్మిరిగూడెం, నర్శిన్గాపేట, ముకునూరు, చుటూరు.అతను మా ఊర్లు గురించి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.అతను మా పంచాయితీ నందు రోడ్లు,వాటర్ ట్యాంక్ వంటివి కల్పించారు.మతిమ్మిరిగూడెం చిన్నపల్లెటూరు 60 ఇల్లు ఉన్నాయి.
Return to "తుమ్మర్గూడెం" page.