చర్చ:తుమ్మలపెన్‌పహాడ్


some histarical places in this village మార్చు

పుర్వము ఈ గ్రామము కకాతీయుల పాలన లొ వుండెది అని చెప్పడానికి ఇక్కడ చరిత్రక ఆధారాలు కలవు.రెడ్డీరాజులు పరిపాలించినట్లుగా ఇక్కడీ స్థలానికి గల పుర్వ నామంను బట్టి తెలుస్తుంది.పుర్వము ఈ గ్రామం ఇప్పుడున్న చెరువు కు వాయువ్య బాగాన కలధు. ఇప్పటికి అక్కడ అనవాల్లు కలవు, అప్పట్లొ ధినిని గంగిరెడ్డి పహడ్ గా పిలిచెవారని గ్రామస్తులు చెబుతుంటారు. దానికి ఈ ప్రాంతంలొగల ఒక బావికి గంగిరెడ్డి బావి అని ఉండండమె సాక్షం అని గ్రామస్తులు అంటుంటారు.

Return to "తుమ్మలపెన్‌పహాడ్" page.