చర్చ:తుర్కమేనిస్తాన్

తాజా వ్యాఖ్య: గమనిక టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య

తెలుగు పదాలు మార్చు

ఈ క్రింది వాటికి తెలుగు పదాలు సూచించగలరు --వైఙాసత్య 19:20, 29 మే 2006 (UTC)Reply

  • tropical region = ఆయనరేఖా ప్రాంతం
  • subtropical region = ఉప ఆయనరేఖా ప్రాంతం
  • depression as in Turan depression = అల్పపీడనం
  • precipitation = అవపాతం
  • majority = అధిక సంఖ్యాకులు

గమనిక మార్చు

tropical అంటే ఉష్ణ మండలమని అర్ధం కూడా. నేను ఇక్కడ చూసాను - శ్రీనివాస 07:02, 30 మే 2006 (UTC)

చాలా థాంక్స్ --వైఙాసత్య 17:07, 1 జూన్ 2006 (UTC)Reply
Return to "తుర్కమేనిస్తాన్" page.