చర్చ:తెలుగు పద్యాలు
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
ఈ వ్యాసంలో ఉన్న పద్యాలను, పద్యం కు ఉదాహరణలుగా వాడుకోవచ్చును. తెలుగు పద్యాలు, వాటి ప్రత్యేకతలు లక్షణాలు వివరించవలసిన అవసరం ఉన్నది. నా ఉద్దేశ్యంలో, పద్యం వ్యాసంతో విలినమే మేలు.--S I V A 15:46, 1 మార్చి 2009 (UTC)
- విస్తరణకు సూచన-తెల్గు పద్య లక్షణాలు, పద్యాలలో రకాలు,ఛందోబద్ధమైన పద్యాలు, కొత్త కొత్తగా వస్తున్న ఛందస్సు వాడని పద్యాలు, తెలుగు పద్య ప్రత్యేకత ఇలా ఈ వ్యాసాన్ని విస్తరిస్తే బాగుంటుందని నా సూచన.--S I V A 16
- 10, 1 మార్చి 2009 (UTC)
జవాబు: మీ విలువైన సూచనకు ధన్యవాదములు. అలాగే చేస్తున్నాను.