చర్చ:త్రిభుజం

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
త్రిభుజం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 5 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

త్రిభుజం బొమ్మ లో శీర్షాలను A, B, C ల తోను, భజాలను a, b,c ల తోను గుర్తించాలి. ఎలా? కంపశాస్త్రి 05:22, 19 ఏప్రిల్ 2013 (UTC)

ఉన్న చిత్రంలో మార్పులు చెయుటకు వీలులేదు. మీరు సూచించిన చిత్రాన్ని నేను తయారుచేసి చేరుస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 06:22, 19 ఏప్రిల్ 2013 (UTC)Reply

నూతనముగా చేర్చిన త్రిభుజము లో కోణము ను L తో సూచించడం సరికాదు.కంపశాస్త్రి 10:50, 19 ఏప్రిల్ 2013 (UTC)

త్రిభుజంలో కోణములకు వాడబడు గుర్తు angle లభ్యము కాలేదు. దానిని సరిచేస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 10:57, 19 ఏప్రిల్ 2013 (UTC)Reply
మీ సూచన ప్రకారం సరిచేశాను.-- కె.వెంకటరమణ చర్చ 11:04, 19 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • లం.క.భు త్రిభుజముల(బొమ్మ) లోని ఒకత్రిభుజము లో కర్ణము గుర్తించబడలేదు.కంపశాస్త్రి 16:31, 19 ఏప్రిల్ 2013 (UTC)
సరిచేస్తాను కె.వెంకటరమణ చర్చ
లం.క.భు నియమాన్ని తెలిపే చిత్రాన్ని సరిచేసితిని.-- కె.వెంకటరమణ చర్చ 12:25, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "త్రిభుజం" page.